జైలాన్ విస్తృత పరిధిలో శిలీంధ్ర నాశిని
ఇది వినూత్నమైన మరియు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. విస్తృత పరిధిలో శిలీంధ్ర వ్యాధులపై ప్రభావవంతంగా పనిచేస్తుంది.
వ్యాధి సోకిన తర్వాత మరియు ముందు జాగ్రత్త చర్య రెండింటిలో ప్రభావవంతముగా పనిచేస్తుంది.
మొక్కల కణాలకు తక్షణమే అందుబాటులో ఉండే బయో-యాక్టివ్ మెటబాలిక్ రూపంలో ప్రత్యేక పోషకాలు మరియు విటమిన్‌లతో రూపొందించబడింది.
సూక్ష్మపోషకలోపాలను త్వరగా సవరించి, మొక్కను తిరిగి కోలుకొనేలా చేస్తుంది మరియు మొక్కలలో ఆరోగ్యవంతమైన ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది.
పంటను అవశేషరహితముగా మెరుగుపరుస్తుంది.
ఇది అబియోటిక్ మరియు బయోటిక్ కారకాలకు నిరోధకతను కూడా అభివృద్ధి చేస్తుంది
పత్తి, మిర్చి, వరి, అపరాలు, కూరగాయలు, పండ్లు మరియు అన్ని విధాల పంటలకు అనుకూలమైనది.
వ్యాధి సోకిన తర్వాత మరియు ముందు జాగ్రత్త చర్య రెండింటిలో ప్రభావవంతముగా పనిచేస్తుంది.
50 - 100గ్రా./ ఎకరానికి చొప్పున, బిందు సేద్యములో లేదా డ్రెంచింగ్ పద్ధతులలో 150 - 200గ్రా. ఎకరానికి
బిందు సేద్యములో, డ్రెంచింగ్ పద్ధతులలో మరియు పిచికారిలో
జైలాన్ విస్తృత పరిధిలో రూపొందించబడిన ఉత్పత్తి మరియు ఇది అన్ని రకాల శిలీంధ్ర వ్యాధులను సమర్థవంతంగా నియంత్రిస్తుంది.
ఫంగల్ వ్యాధికారక క్రిములకు వ్యతిరేకంగా వ్యవస్థీకృత ప్రతిఘటన శక్తి (SAR) ని అభివృద్ధి చేస్తుంది. మొక్కలకు పోషకాలను అందించటం ద్వారా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.
జైలాన్ వ్యాధి సోకిన తర్వాత మరియు ముందు జాగ్రత్త చర్య రెండింటిలో ప్రభావవంతముగా పనిచేస్తుంది.
జైలాన్ ను గాలి ద్వారా ఆశించే తెగుళ్లకు పిచికారీలో, భూమి ద్వారా ఆశించే తెగుళ్లకు డ్రిప్/ డ్రెంచింగ్ ద్వారా వాడుకోవాలి.
జైలాన్ పంటను అవశేషరహితముగా మెరుగుపరుస్తుంది.
Creating New Dimensions in Agriculture