అధిక దిగుబడిని పెంపొందించే ఆర్గానిక్ ఉత్పాదన
వేరు నుండి చిగురాకు వరకు మొక్కల సర్వాంగాభివృద్ధికి తోడ్పడుతుంది
పోషకాలను తీసుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది.
మొక్క యొక్క రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది మరియు వాతావరణ ఒత్తిడి పరిస్థితుల నుండి మొక్క తట్టుకోగల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
మొక్కలలో కిరణజన్య సంయోగక్రియను మెరుగుపరిచి మొక్కలలో పత్రహరితాన్ని పెంచటము ద్వారా శాఖలు ఉపశాఖలను, కణుపుల సంఖ్యను కూడా అధిక సంఖ్యలో పెంచటానికి దోహదము చేస్తుంది.
న్యూరోస్పోరా క్రాస్సా సారం, విటమిన్లు, ఎంజైమ్‌లు, యాంటీఆక్సిడెంట్లు, పోషకాల రూపొందించబడినది.
పంటలలో దిగుబడిని మెరుగుబరచటములో లీడ్ స్టార్ అద్భుత పాత్రను పోషిస్తుంది.
పత్తి, మిర్చి, వరి, అపరాలు, కూరగాయలు, పండ్లు మరియు అన్ని విధాల పంటలకు అనుకూలమైనది.
ఎదుగుదల దశలో ఎరువులతో 250గ్రా. పిచికారిలో 1గ్రా. 1లీ. నీటికి
పిచికారిలో 1గ్రా /1లీ నీటికి ఎరువులతో/ 250గ్రా. ఎకరానికి వెదజల్లుటకు
ఎరువులతో, బిందు సేద్యములో మరియు డ్రెంచింగ్ పద్ధతుల ద్వారా 250గ్రా. & పిచికారిలో 1గ్రా /1లీ నీటికి
లీడ్ స్టార్ ను పంట యొక్క ఎదుగుదల ప్రారంభ దశలో మరియు ఎదుగుదల దశలో వాడాలి. వేరు నుండి చిగురాకు వరకు మొక్కలకు సర్వాగాభివృద్ధిని అందిస్తుంది.
అన్ని రకాల పంటలలో అంటే పత్తి, మిరప, అపరాలు, వరి, కూరగాయలు, చెరకు, పండ్ల తోటలు మొ. దీనిని వాడటం వలన ప్రతి పంటలో అత్యధిక దిగుబడులు అందుతాయి.
లీడ్ స్టార్ మొక్క యొక్క రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది మరియు వాతావరణ ఒత్తిడి పరిస్థితుల నుండి మొక్క తట్టుకోగల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
సమర్థవంతమైన ఫలితాలకు దీనిని తిరిగి పలుమార్లు వాడుకోవచ్చును.
బిందు సేద్యములో మరియు డ్రెంచింగ్ పద్ధతుల ద్వారా 250గ్రా. & పిచికారిలో 1గ్రా /1లీ నీటికి ఎరువులతో.
Creating New Dimensions in Agriculture