ప్రయోజనకరమైన బ్యాక్టీరియాల సమూహం
19 విభిన్న సూక్ష్మజీవులు మరియు సూక్ష్మజీవుల కన్సార్టియాను అందిస్తుంది.
పోషకాలను కరిగించి మొక్కలకు సులభముగా అందుబాటులో ఉండే విధముగా తీర్చిదిద్దుతుంది.
సారవంతమైన నేల మరియు మట్టి యొక్క సేంద్రీయ పదార్థాన్ని మెరుగుపరుస్తుంది.
పంట దిగుబడి మరియు దాని నాణ్యతను పెంచుతుంది.
పోషకాలను ప్రత్యక్షముగా మొక్కలకు అందేటట్లు సహాయ పడుతుంది.
భూసారాన్ని మెరుగుపరుస్తుంది, పంట నాణ్యతను మరియు దిగుబడులను అభివృద్ధి పరుస్తుంది.
పత్తి, మిర్చి, వరి, అపరాలు, కూరగాయలు, పండ్లు మరియు అన్ని విధాల పంటలకు అనుకూలమైనది.
పంట ఎదుగుదల ప్రారంభదశలో
500మి.లీ/ ఎకరానికి
ఇసుకలో కలిపి, బిందు సేద్యములో మరియు డ్రెంచింగ్ పద్ధతిలో
NPK లభ్యతలో పోషకాలను కరిగించి మొక్కలకు సులభముగా అందుబాటులో ఉండే విధముగా తీర్చిదిద్దుతుంది మరియు భూసారాన్ని మెరుగుపరుస్తుంది బ్యాక్టోగ్యాంగ్.
బ్యాక్టోగ్యాంగ్ ప్రయోజనకరమైన బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది కాబట్టి దీనిని క్రిమిసంహారక మందులతో ఉపయోగించటానికి వీలు లేదు.
అవును బ్యాక్టోగ్యాంగ్ ను ఉపయోగించే సమయంలో నేలలో తేమ చాలా అవసరం, తేమ నేలలో ప్రయోజనకరమైన బ్యాక్టీరియాల శాతం మరింత మెరుగుపరుస్తుంది.
బ్యాక్టోగ్యాంగ్ ప్రయోజనకరమైన బ్యాక్టీరియాను కలిగి ఉండటం వలన భూసారాన్ని మెరుగుపరుస్తుంది మరియు పోషకాల లభ్యతను పెంచుతుంది. ఇది పంటలలో అభివృద్ధికి దోహదపడుతుంది.
అవును, బ్యాక్టోగ్యాంగ్ సేంద్రీయ FCO ద్వారా ఆమోదించబడినది రసాయన ఎరువులకు బదులుగా సేంద్రీయ ఉత్పత్తిలో ఉపయోగించవచ్చు.
Creating New Dimensions in Agriculture