సాంద్రీకృత సేంద్రీయ కార్బన్
యాజమాన్య ద్రవ వెలికితీత సాంకేతికతంగా రూపొందించబడినది కార్బన్ స్టోన్స్.
ఇది MET (మైక్రోబయాల్ ఎక్సట్రాక్షన్ టెక్నాలజీ) తో తయారు చేయబడినది కాబట్టి దీనిని నేలలో ఉన్న సూక్ష్మజీవులు సులభంగా వినియోగించగలవు.
మట్టిలో సూక్ష్మజీవుల పెరుగుదలను ఉత్తేజపరుస్తుంది.
సూక్ష్మజీవులు కరగని రూపంలో ఉన్న పోషకాలను కరిగే రూపంలో తయారు చేయడం ద్వారా మొక్కకు సహాయపడతాయి.
కార్బన్ స్టోన్స్ నెమ్మదిగా విడుదలయ్యే పనితనాన్ని కలిగి ఉండటం వలన ఇది ఎక్కువ కాలం పాటు కార్బన్‌ను సరఫరా చేయటానికి సహాయపడుతుంది.
ఈ ఉత్పత్తిలో సూక్ష్మజీవుల పెరుగుదలకు అవసరమైన ప్రత్యేక కార్బన్ చాలా సమృద్ధిగా ఉంటుంది. ఇది సూక్ష్మజీవులకు ముఖ్యమైన ఆహారంగా ఉపయోగపడుతుంది
పత్తి, మిర్చి, వరి, అపరాలు, కూరగాయలు, పండ్లు మరియు అన్ని విధాల పంటలకు అనుకూలమైనది.
పంట ప్రారంభదశలో/ పంట యొక్క ఎరువుల వినియోగాన్ని బట్టి
1 కిలో - 2 కిలోలు
డ్రిప్, డ్రెంచింగ్ లేదా ఎరువులతో కలిపి వాడవచ్చును
ప్రయోజనకరమైన సూక్ష్మజీవుల మనుగడ కోసము మట్టిలో సేంద్రీయ కార్బన్ ఉండటం ఎంతైనా అవసరం. మట్టిలోని ఈ సేంద్రీయ కార్బన్ ప్రయోజనకరమైన సూక్ష్మజీవులకు ఆహారంగా పనిచేస్తుంది.
మట్టిలో కర్బన శాతము పెరగటం వలన మట్టిలో అత్యధిక పరిమాణములో ప్రయోజనకరమైన సూక్ష్మజీవుల సంఖ్యను అభివృద్ధి పరుస్తుంది.
కార్బన్ స్టోన్స్ ను వాడే ముందు నేలలో తేమను నిర్ధారించుకోవాలి మరియు 10-20 లీటర్ల నీటిలో కలిపి తరువాత వాడుకోవాలి.
కార్బన్ స్టోన్స్ ను భూమిలో వెద చల్లుట, డ్రిప్, డ్రెంచింగ్ లేదా ఎరువులతో కలిపి ఉపయోగించుకోవచ్చును.
కార్బన్ స్టోన్స్ నెమ్మదిగా విడుదలయ్యే పనితనాన్ని కలిగి ఉండటం వలన ఇది ఎక్కువ కాలం పాటు కార్బన్‌ను సరఫరా చేయటానికి సహాయపడుతుంది.
Creating New Dimensions in Agriculture