ఉత్పత్తులు 

భూసార అభివృద్ధి ప్రేరకాలు/ఉత్పత్తులు

బహుళ కార్యాచరణ సిలికా ఆధారిత ఉత్పత్తి 

బేస్మెంట్

బహుళ కార్యాచరణ సిలికా ఆధారిత ఉత్పత్తి 

ఇది మొక్కల ప్రారంభ ఎదుగుదల దశలో అవసరమైన అన్ని సూక్ష్మ పోషకాలను (Zn, Mg, Mn, Mo, B, Fe, Ca, S) కలిగి ఉంటుంది, ఇది ఆరోగ్యకరమైన మొక్కలను అభివృద్ధి చేస్తుంది, తెల్ల వేరు వ్యవస్థను అభివృద్ధి పరుస్తుంది. మరియు నీటి నిలుపుదల పాలిమర్‌లను కూడా కలిగి ఉంది, ఇది బెట్ట పరిస్థితిల్లో సహితము మొక్కలకు ఆరోగ్యవంతమైన పెరుగుదలను ఇస్తుంది. నేల నుండి ఆశించే తెగుళ్ళను నివారిస్తుంది.

  • సూక్ష్మపోషకాలు, సల్ఫర్ మరియు వేరు పెరుగుదలకు అవసరమైన ఎంజైములను అందిస్తుంది.

  • వేరు వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది. 

  • మొక్కలలో రోగనిరోధకతను పెంచటం ద్వారా బెట్ట పరిస్థితులు, అధిక తేమ మరియు వ్యాధి నిరోధకత సామర్ధ్యాన్ని పెంచుతుంది.  

  • మొలకెత్తే శాతాన్ని పెంచుతుంది. నాటు పెట్టిన తర్వాత మొక్క త్వరగా కోలుకొనేలా చేస్తుంది.

  • నేలలో నీటి నిల్వ శాతాన్ని మెరుగుపరుస్తుంది.

  • పంట పెరుగుదల దశలో మొక్కకు అవసరమైన పోషకాలను మరియు ఎంజైములను అందించడం ద్వారా వేరు యొక్క పెరుగుదలను అభివృద్ధి చేస్తుంది.



దీనిని ఏ ఏ పంటలలో ఉపయోగించవచ్చును?

పత్తి, మిర్చి, వరి, అపరాలు, కూరగాయలు, పండ్లు మరియు అన్ని విధాల పంటలకు అనుకూలమైనది. 

వివిధ పంటలలో ఏ దశలో దీనిని ఉపయోగించాలి?

నేరుగా విత్తనాలు విత్తే పంటల విషయంలో, మొదటి ఎరువులు వేసే సమయంలో ఉపయోగించాలి.  
నాటు పెట్టే పంటలలో, మొదటి దఫా ఎరువుల సమయములో 35 రోజుల ప్నటలో ఎరువులతో పాటుగా వేసుకోవాలి.

ఎంత మోతాదులో ఉపయోగించాలి?

4 - 8 కిలోలు ప్రతి ఎకరానికి, తొలి దశలో లేదా 35 రోజుల పంటకు

దీనిని ఏ ఏ పద్ధతిలో వాడటానికి వీలుగా ఉన్నది?

ఎరువులతో/ఇసుకలొ/మట్టిలో కలిపి

తరచుగా అడిగే ప్రశ్నలు

అవును, బేస్మెంట్ ఒక సేంద్రీయ ఉత్పత్తి, నీటిలో సులభముగా కరిగి,100% సాంకేతికపరమైనది. 

బేస్మెంట్ బహుళ కార్యాచరణ సాయిల్ కండీషనర్, ఈ దశలో నేలకు అవసరమైన పోషకాలను అందించడం ద్వారా భూసారాన్ని మెరుగుపరుస్తుంది. 

బేస్మెంట్ ను ఇతర ఎరువులతో ఉపయోగించినప్పటికీ సమర్థవంతమైన ఫలితాలను ఇస్తుంది. మొలకెత్తే శాతాన్ని పెంచుతుంది. నాటు పెట్టిన తర్వాత మొక్క త్వరగా కోలుకొనేలా చేస్తుంది.  

బేస్మెంట్ లో నీటి నిలుపుదల పాలిమర్‌లు ఉన్నాయి. నేలలో నీటిని నిల్వ చేసుకొనే సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 

అవును, బేస్మెంట్ మొక్క యొక్క ప్రారంభ పెరుగుదల మరియు అభివృద్ధి సమయంలో అవసరమైన ప్రాథమిక, ద్వితీయ పోషకాలను అందిస్తుంది. తెల్ల వేరు వ్యవస్థను అధిక శాతములో అభివృద్ధి చేస్తుంది.   

ఈ శ్రేణిలో సిఫారసు చేయబడిన ఉత్పత్తులు ఏవి?  

అల్ట్రామ్యాక్స్

పంటల అన్వేషణ

Nano Technology Specialty Nutrients and Bio-Stimulants
బ్యాక్టోగ్యాంగ్

పంటల అన్వేషణ

Nano Technology Water Soluble Fertilizers
లీడ్ స్టార్

పంటల అన్వేషణ

Nano Technology Micro Nutrient Fertilizers
హ్యాపీ ఫర్ట్ 19:19:19

పంటల అన్వేషణ

Nano Technology Complete Nutrient Fertilizers

Creating New Dimensions in Agriculture

Lead Crop Science Pvt Ltd 

Creating new dimensions in agriculture