ఉత్పత్తులు

నీటిలో సులభముగా కరిగే ఎరువులు

నీటిలో సులభముగా కరిగే ఎరువులు

హ్యాపీ ఫర్ట్ 17:44:00

నీటిలో సులభముగా కరిగే ఎరువులు

  • వినూత్న టెక్నాలజీ ద్వారా తయారు చేయబడిన NPK ఎరువులు.
  • ఎదుగుదల దశ నుండి పూత దశకు మార్పిడి చెందటానికి అవసరమైన నత్రజని మరియు భాస్పరాన్ని సరైన మోతాదులో అందిస్తుంది.
  • ఆరోగ్యవంతమైన మరియు మరింత నాణ్యమైన మొగ్గలు మరియు కాయలను అభివృద్ధి చేసుకోవటానికి దీనిని ఉపయోగించవచ్చు.
  • తక్కువ పరిమాణంతో, వేగవంతమైన పనితీరు కలిగి చిరు ధాన్యములు, ధాన్యాలు మరియు పప్పు ధాన్యములు మొదలైన అన్ని రకాల పంటలలో పండ్లు, కూరగాయలు ఇతర వాణిజ్య పంటలలో సహితం ఇది చాలా సమర్థవంతమైన ఫలితాలను అందిస్తుంది.
  • సాంప్రదాయ ఎరువులతో పోలిస్తే, ధర మరియు పరిమాణం తక్కువగా ఉండి, పనితీరు ఎక్కువగా ఉంటుంది.
  • ఇందులో బయో స్టిమ్యులెంట్స్ ఉంటాయి. ఇది అన్ని రకాల పంటలకు అనువుగా ఉంటుంది.

దీనిని ఏ ఏ పంటలలో ఉపయోగించవచ్చును?

పత్తి, మిర్చి, వరి, అపరాలు, కూరగాయలు, పండ్లు మరియు అన్ని విధాల పంటలలకు అనుకూలమైనది.

వివిధ పంటలలో ఏ దశలో దీనిని ఉపయోగించాలి?

ఎదుగుదల దశనుండి పునరుత్పాదక దశకు మారే సమయములో.

ఎంత మోతాదులో ఉపయోగించాలి?

పిచికారి - 200 గ్రాములు/ 100 లీటర్ల నీటికి, డ్రిప్ -200 గ్రాములు 

దీనిని ఏ ఏ పద్ధతిలో వాడటానికి వీలుగా ఉన్నది?

  పిచికారి మరియు బిందు సేద్యములో  

తరచుగా అడిగే ప్రశ్నలు

హ్యాపీ ఫర్ట్ 17:44:00 లో పంటకు ఎదుగుదల దశలో అవసరమైన నైట్రోజన్ మరియు ఫాస్పరస్ సరైన మొతాదులో ఉన్నాయి.

హ్యాపీఫర్ట్ 17:44:00 అతి తక్కువ పరిమాణం అత్యధిక పనితనం ప్రాతిపదికపై తయారు చేయబడిన వినూత్న టెక్నాలజీ ఆధారిత నీటిలో కరిగే ఎరువులు, ఇందులో ఎలాంటి పూరక పదార్థం లేదు.

హ్యాపీఫర్ట్ 17:44:00 వినూత్న టెక్నాలజీ ఆధారిత నీటిలో కరిగే ఎరువులు, ఎటువంటి పూరక పదార్థం లేకుండా రూపొందించబడి, మొక్క ద్వారా తక్షణమే గ్రహించబడి అందుబాటులో ఉంటుంది.

హ్యాపీ ఫర్ట్ 17:44:00 బిందు సేద్యములో/డ్రెంచింగ్ మరియు పిచికారి పద్ధతిలో అనుకూలము.

సాధారణముగా ఉపయోగించే ఎరువులకు 20% మోతాదు వాడుకోవచ్చు.

ఈ శ్రేణిలో సిఫారసు చేయబడిన ఉత్పత్తులు ఏవి?  

సిల్ట్రాన్ 

పంటల అన్వేషణ

Happy Fert Series - Macro Nutrients Fertilizers
ఆక్సిజన్ 

పంటల అన్వేషణ

Happy Fert Series - Macro Nutrients Fertilizers
లీడ్ స్టార్

పంటల అన్వేషణ

Nano Technology Complete Nutrient Fertilizers

Creating New Dimensions in Agriculture

Lead Crop Science Pvt Ltd 

Creating new dimensions in agriculture