అత్యుత్తమ పూత ప్రేరకము
అధిక పూతను ప్రేరేపించే తక్కువ మోతాదు అధిక పనితనము కలిగిన వినూత్న టెక్నాలజీ ప్రత్యేకమైన ఉత్పత్తి ఆక్సిజన్
మొక్కలను సరైన సమయంలో పుష్పించే దశకు మార్చడానికి ఈ ప్రత్యేకమైన ఫ్లవర్ బూస్టర్ సహాయపడుతుంది.
మొక్కలను పెరుగుదల దశ నుండి పునరుత్పాదక దశకు చేరుస్తుంది.
పుష్పించే అన్ని రకాల పంటలపై ఉపయోగించవచ్చు.
అన్ని రకాల పురుగు, తెగుళ్ళ, పొషక మందులతో కలిపి వాడవచ్చు.
మొక్కలలో వాతావరణ ఒత్తిడి పరిస్థితులలో పూత రావటానికి ఆలస్యం కావచ్చు కాని అలాంటి సమయములో కూడా ఆక్సిజన్ సరైన సమయంలో పూతను ప్రేరేపిస్తుంది.
పత్తి, మిర్చి, వరి, అపరాలు, కూరగాయలు, పండ్లు మరియు అన్ని విధాల పంటలకు అనుకూలమైనది.
పూత ప్రారంభ దశలో, సమర్థవంతమైన ఫలితాలకు పిచికారిని పునరావృతం చేయవచ్చును.
1గ్రా./ 150 - 180లీ. నీటికి ఎకరానికి చొప్పున పూత ప్రారంభ దశలో
పిచికారిలో ఉపయోగించవచ్చును
అవును, ఆక్సిజన్ పుష్కలంగా అత్యధిక పూతను ప్రేరేపిస్తుంది. ఇది సరైన సమయంలో మొక్కలను ఎదుగుదలదశ నుండి పునరుత్పాదక దశకు మార్చడానికి సహాయపడుతుంది.
ఇందులో ఎలాంటి సందేహము లేదు. ఆక్సిజన్ అన్ని రకాల పంటలలో పూతను ప్రేరేపించటానికి ప్రభావవంతంగా నిరూపించబడింది.
అవును, ఆక్సిజన్ అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులకు అనుకూలంగా ఉంటుంది.
అవును, ఆక్సిజన్ వినూత్న టెక్నాలజీ ద్వారా రూపొందించబటం వలన అతి తక్కువ మోతాదులో అత్యధిక ఫలితాలను అందిచే సామర్థ్యము కలది.
అవును, ఆక్సిజన్ 1:8 మగ మరియు ఆడ నిష్పత్తిలో పూతను అందించటములో సహాయపడుతుంది, పండ్ల అమరికను సాధించడానికి సరైన నిష్పత్తి. ఇది మరింత ఉత్పాదక శాఖలను కూడా ఉత్పత్తి చేస్తుంది.
Creating New Dimensions in Agriculture