మొక్కల ఎదుగుదల ప్రేరకము
లోడ్ ను వాడటము వలన మొక్కలలోని పీచు వేర్లు బాగా అభివృద్ధి చెంది భూమి నుండి మొక్కకు అవసరమైన పోషకాలను కూడా మొక్కకు అందిస్తాయి
మొక్కకు కార్బన్ అణువులను మరియు చిలేటెడ్ రూపంలో పోషకాలను అందిస్తుంది.
ఉత్పత్తిలోని యాంటీఆక్సిడెంట్లు మరియు సహజ పదార్థాలు మొక్కలలో రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.
దీనివలన మొక్కలలో అధిక శాఖలు, ఉపశాఖలు, పచ్చదనము, పూలు మరియు పండ్లు అధిక మోతాదులో పెరుగుతాయి.
దీనిని వాడటము వలన ఆకులలో పత్రహరితము పెరుగుతుంది.
మొక్కకు ఆరోగ్యవంతమైన అభివృద్ధి అందించి నాణ్యమైన దిగుబడులను అందిస్తుంది.
పత్తి, మిర్చి, వరి, అపరాలు, కూరగాయలు, పండ్లు మరియు అన్ని విధాల పంటలకు అనుకూలమైనది.
పంటలలో ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు
పిచికారిలో 1.5 - 2 మి.లీ., 500మి.లీ బిందు సేద్యములో మరియు డ్రెంచింగ్ పద్ధతుల ద్వారా
బిందు సేద్యములో మరియు డ్రెంచింగ్ పద్ధతుల ద్వారా 500మి.లీ & పిచికారిలో 1.5 - 2 మి.లీ
మెరుగైన మరియు ఆరోగ్యకరమైన ఎదుగుదల కోసం లోడ్ ను పంట యొక్క అన్ని దశలలో ఉపయోగించవచ్చు.
దీనివలన మొక్కలలో శాఖలు, ఉపశాఖలు, పచ్చదనము, పూలు మరియు పండ్లు అధిక సంఖ్యలో అభివృద్ధి చెందుతాయి.
అన్ని రకాల పంటలు కూరగాయలు, పూలు, తృణధాన్యాలు, అపరాలు ఇలా అన్ని రకాల పంటలలో ఉపయోగించవచ్చును.
కార్బన్ అణువులను మరియు చిలేటెడ్ రూపంలో పోషకాలను అందించి, మొక్కలలోని పీచు వేర్ల సంఖ్యను వృద్ధి చేసి, నేల నుండి మొక్కకు అవసరమైన పోషకాలు గ్రహించేలా చేస్తుంది.
అవును, వాతావరణ ఒత్తిడి నుండి పంటను కాపాడటములో లోడ్ సమర్థవంతముగా పని చేస్తుంది.
Creating New Dimensions in Agriculture