వైరల్ వ్యాధులకు సేంద్రీయ పరిష్కారం
విస్తృత పరిధిలో రూపొందించబడిన యాంటీవైరస్ ఉత్పత్తి అవిరా.
ఇందులో వైరస్ కు వ్యతిరేకముగా ప్రతిఘటించే శక్తి ఎక్కువగా ఉంది.
వైరస్‌ను వ్యాపించకుండా ఆపుతుంది మరియు వైరస్ యొక్క వైరియన్‌లను పూర్తిగా నిరోధిస్తుంది.
ఆరోగ్యకరమైన మరియు వైరస్ లేని చిగురాకుల పెరుగుదలను అందిస్తుంది.
అరుదైన మూలికలతో తయారు చేయబడి, వైరస్ ను ఆపటమే కాకుండా చిగురాకులకు వైరస్ సోకకుండా పంటనకు రక్షణనిస్తుంది.
వైరస్‌కు వ్యతిరేకంగా పంట నిరోధకతను మెరుగుపరుస్తుంది.
వైరస్‌కు వ్యతిరేకంగా పంట నిరోధకతను మెరుగుపరుస్తుంది |
విస్తృత పరిధిలో రూపొందించబడిన యాంటీవైరస్ ఉత్పత్తి అవిరా చిల్లి స్పెషల్. వైరస్‌కు వ్యతిరేకంగా పంట నిరోధకతను మెరుగుపరుస్తుంది.ఇది వైరస్‌ను వ్యాపించకుండా ఆపుతుంది మరియు వైరస్ యొక్క వైరియన్‌లను పూర్తిగా నిరోధిస్తుంది.ఆరోగ్యకరమైన మరియు వైరస్ లేని చిగురాకుల పెరుగుదలను అందిస్తుంది.
పత్తి, మిర్చి, వరి, అపరాలు, కూరగాయలు, పండ్లు మరియు అన్ని విధాల పంటలకు అనుకూలమైనది. అవిరా చిల్లి స్పెషల్ మిర్చి పంటకు.
వైరస్ ఆశించినచో లేదా ముందు జాగ్రత్తగా అవిరా 3 - 5మి.లీ లీడ్ స్టార్1గ్రా./1లీ. నీటికి
3-5 మి.లీ. / 1 లీ. నీటికి. 15 రోజుల వ్యవధిలో
మొదటి పిచికారీ: అవిరా 3-5 మి.లీ. సిల్ట్రాన్ 1 గ్రా/ 1 లీ. కీటక నాశకాలు (వైరస్ కీటకాల ద్వారా సంక్రమిస్తే)
రెండవ స్ప్రే: 4 రోజుల వ్యవధిలో అవిరా 3-5 మి.లీ లీడ్‌స్టార్ 1గ్రా.తో
ముందు జాగ్రత్తగా : 10-15 రోజుల తర్వాత తిరిగి పిచికారీ చేయవలెను.
వైరస్‌ను చంపడం సాధ్యం కాదు, అందువల్ల అవిరా వైరియన్‌లను (వైరస్‌లోని ఇన్‌ఫెక్టివ్ పార్టికల్) ఎన్‌క్యాప్సులేట్ చేయడం ద్వారా పని చేస్తుంది మరియు వైరస్ ను వ్యాప్తి చెందకుండా నిరోధిస్తుంది.వైరస్ సోకని చిగురాకులలో దీని ప్రభావాన్ని గమనించగలము.
ముందు జాగ్రత్తలో: అవిరా @3- 5 మి.లీ./ లీటరు నీటికి + రసం పీల్చే మందులతో (వెక్టర్ ట్రాన్స్మిషన్ విషయంలో) పిచికారీ ద్వారా. ప్రతి 10-15 రోజులకు పునరావృతం చేయాలి.
నివారణ: వ్యాధి ప్రారంభ సమయంలో మొదటి పిచికారి: అవిరా @3-5 మి.లీ./ లీటరు నీరు +లీడ్‌స్టార్ 1గ్రా. + సిల్ట్రాన్ 1 గ్రా./ లీటరు నీటికి + రసం పీల్చే మందులతో (వెక్టార్ ట్రాన్స్మిషన్ విషయంలో)
రెండవ పిచికారిలో: (4 రోజుల తర్వాత) అవిరా @ 3-5మ్మి.లీ./ లీటరు నీటికి + ళేడ్ స్తార్ 1గ్రా. + సిల్ట్రాన్ 1 గ్రా./ లీటరునీటికి (పోషకాలతో)
ప్రతి 10-15 రోజులకు పునరావృతం చేయవలసి ఉంటుంది: అవిరా @ 3-5 మి.లీ + లీడ్ స్టార్/ లీటరు నీటికి.
ఆవిరా 2 విధాలుగా రూపొందించబడినది మరియు తదనుగుణంగా ఉపయోగించవచ్చు
అవిరా (మిర్చి స్పెషల్) - మిరప పంట కోసం
అవిరా - అన్ని పంటలకు
అవును అవిరాను శిలీంద్రనాశకాలు మరియు క్రిమిసంహారక మందులతో కలిపి పిచికారీ చేయవచ్చు, ఈ విధముగా వైరస్ ను వ్యాప్తి చెందించే వెక్టర్‌ను కూడా నియంత్రించవచ్చు.
ముందు జాగ్రత్తగా అవిరా + రసం పీల్చే పురుగు మందులతోకలిపి ప్రతి 15 రోజుల వ్యవధిలో పునరావృత్తం చేసుకోవచ్చును..
Creating New Dimensions in Agriculture