సిలిసిక్ యాసిడ్ ను కలిగి 100% నీటిలో సులభంగా కరిగే ట్యాబ్లేట్లు
సిలికాన్ మూలకం మొక్కల యొక్క కణం మరియు సెల్ ను అభివృద్ధి చేస్తూ, తెగుళ్లు మరియు వ్యాధులకు వ్యతిరేకంగా వ్యాధి నిరోధకతను పెంచుతుంది.
బయోటిక్ మరియు అబియోటిక్ ఒత్తిడికి వ్యతిరేకంగా ప్రతిఘటనను పెంపొందించడానికి సహాయపడుతుంది.
పోషకాల వినియోగం - పోషకాల లభ్యతను పెంచడం ద్వారా వాటి సమతుల్య లభ్యతను మెరుగుపరుస్తుంది.
మొక్కలలో ప్రసరణ వ్యవస్థ ద్వారా మెరుగైన మరియు అధిక మోతాదులో పోషకాలు గ్రహించే శక్తిని పెంచడానికి మొక్కలలో SAP ప్రేరేపిస్తుంది.
ఇది మొక్కల యొక్క కణం మరియు సెల్ ను అభివృద్ధి చేస్తూ, తెగుళ్లు మరియు వ్యాధులకు వ్యతిరేకంగా వ్యాధి నిరోధకతను పెంచుతుంది.
12% అధిక శాతములో ఆర్థో సిలిసిక్ యాసిడ్ ను కలిగి ఉన్నది.
పత్తి, మిర్చి, వరి, అపరాలు, కూరగాయలు, పండ్లు మరియు అన్ని విధాల పంటలకు అనుకూలమైనది.
ఎదుగుదల దశలో
1గ్రా. 1లీ నీటికి పిచికారిలో, 500 గ్రా. బిందు సేద్యములో కూరగాయలు మరియు పండ్ల తోటలో ఉపయోగించడం వల్ల సమర్థవంతమైన ఫలితాలను పొందవచ్చు.
పిచికారిలో, బిందు సేద్యములో మరియు డ్రెంచింగ్ పద్ధతుల ద్వారా
ఇవి నీటిలో సులభముగా కరుగుతాయి కాబట్టి వీటిని పిచికారి, డ్రిప్ లేదా డ్రించింగ్ ద్వారా వాడుకోవచ్చు.
సిలిట్రాన్ ను అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులతో కలిపి వాడుకోవచ్చును.
సిలిట్రాన్ ఆకుల మీద సిలికాన్ పొరను ఏర్పరచడం ద్వారా కాండం ధృఢత్వాన్ని మెరుగుపరిచి, తెగులు మరియు వ్యాధులకు వ్యతిరేకంగా సహజ రక్షకుడిగా పనిచేస్తుంది.
ప్రతి పిచికారిలో దీనిని కలుపుకోవచ్చును.
పిచికారి- 1గ్రా./1లీ., డ్రిప్/డెంచింగ్- 500గ్రా./1ఎకరానికి
Creating New Dimensions in Agriculture