నీటిలో సులభముగా కరిగే ఎరువులు
ఇది వినూత్న టెక్నాలజీ ద్వారా తయారు చేయబడిన NPK ఎరువులు.
ఎదుగుదల దశలో పంటకు అవసరమైన నత్రజని, భాస్వరం మరియు పొటాషియం లను సమాన పరిమాణములో అందించడానికి దీనిని ఉపయోగించవచ్చు.
వరి పంటలో ఆరోగ్యకరమైన మరియు అత్యధిక సంఖ్యలో పిలకలను అభివృద్ధి చేస్తుంది.
తక్కువ పరిమాణంతో, వేగవంతమైన పనితీరు కలిగి వాణిజ్య పంటలలో సహితం శాఖలు మరియు ఉప శాఖలలో ఆరోగ్యకరమైన పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
సాంప్రదాయ ఎరువులతో పోలిస్తే, ధర మరియు పరిమాణం తక్కువగా ఉండి, పనితీరు ఎక్కువగా ఉంటుంది.
ఇందులో బయో స్టిమ్యులెంట్స్ ఉంటాయి. ఇది అన్ని రకాల పంటలకు అనువుగా ఉంటుంది.
పత్తి, మిర్చి, వరి, అపరాలు, కూరగాయలు, పండ్లు మరియు అన్ని విధాల పంటలకు అనుకూలమైనది.
అన్ని రకాల పంటలలో ఎదుగుదల దశలో
పిచికారి - 200 గ్రాములు/ 100 లీటర్ల నీటికి
పిచికారి, డ్రెంచింగ్ పద్ధతిలో మరియు బిందు సేద్యములో
హ్యాపీఫర్ట్ 19 19.19 అనేది వినూత్న టెక్నాలజీ ఆధారిత నీటిలో కరిగే ఎరువులు, ఇందులో ఎలాంటి పూరక పదార్థం లేదు.
హ్యాపీఫర్ట్ 19.19.19 అనేది అతి తక్కువ పరిమాణం అత్యధిక పనితనం ప్రాతిపదికపై తయారు చేయబడిన వినూత్న టెక్నాలజీ ఆధారిత నీటిలో కరిగే ఎరువులు, ఎటువంటి పూరక పదార్థం లేకుండా రూపొందించబడి, మొక్క ద్వారా తక్షణమే గ్రహించబడి అందుబాటులో ఉంటుంది, గ్రాన్యూవల్ ఎరువులు కరిగి మొక్కకు అందటానికి వీలుగా ఉండవు.
హ్యాపీ ఫర్ట్ 19.19.19 బిందు సేద్యములో/డ్రెంచింగ్ మరియు పిచికారి పద్ధతిలో అనుకూలము.
సాధారణముగా ఉపయోగించే ఎరువులకు 20% మోతాదు వాడుకోవచ్చు.
అవును, హ్యాపీఫర్ట్ 19.19.19 శిలీంద్రనాశకాలు మరియు క్రిమిసంహారక మందులతో కలిపి పిచికారీ చేయవచ్చు, ఇది మొక్కల ఎదుగుదల దశలో అవసరమైన పోషకాలను సరైన మోతాదులో అందించి మెరుగైన ఫలితాలను అందిస్తుంది.
Creating New Dimensions in Agriculture