సిలిసిక్ యాసిడ్ ఆధారిత భూసార ప్రేరకము
మొక్కలకు సిలిసిక్ యాసిడ్, కాల్షియం మరియు మెగ్నీషియంలను అందిస్తుంది.
పంట పడిపోకుండా నిరోధకతను పెంచడానికి మొక్కను బలోపేతము చేస్తుంది.
సూక్ష్మపోషకాలు, సల్ఫర్ మరియు వేరు పెరుగుదలకు అవసరమైన ఎంజైమ్‌లను అందిస్తుంది.
కిరణజన్య సంయోగక్రియను ప్రోత్సహిస్తుంది.
అన్ని పంటలలో నాణ్యమైన దిగుబడిని మెరుగుపరుస్తుంది.
మొక్కలపై సిలికాన్ పొరను ఏర్పరుస్తుంది మరియు తెగుళ్లు మరియు శిలీంధ్రాల నుండి పంటను రక్షించడంలో సహాయపడుతుంది.
పత్తి, మిర్చి, వరి, అపరాలు, కూరగాయలు, పండ్లు మరియు అన్ని విధాల పంటలకు అనుకూలమైనది.
దుక్కి సమయములో లేదా పంట ప్రారంభదశలో 35 రోజుల పంటలో ఎరువులతో వాడుకోవచ్చు.
20 - 40 కిలోలు/ ఎకరానికి
ఎరువులతో/మట్టిలో/ఇసుకతో
అల్ట్రామ్యాక్స్ మొక్క ఎదుగుదల ప్రారంభ దశలో అవసరమైన సూక్ష్మ పోషకాలను అందించడమే కాకుండా Si ను కలిగి ఉండి, బెట్ట పరిస్థితులలో సహితం జీవ మరియు నిర్జీవ ఒత్తిడికి నిరోధకతను పెంచుతుంది.
సిలికాన్ పంట పడిపోకుండా నిరోధకతను పెంచడానికి మొక్కను బలోపేతము చేస్తుంది మరియు తెగుళ్లు మరియు శిలీంధ్రాల నుండి రక్షించడంలో సహాయపడుతుంది.
అల్ట్రామ్యాక్స్ పత్తి, మిర్చి, వరి, అపరాలు, కూరగాయలు, పండ్లు మరియు అన్ని విధాల పంటలకు అనుకూలమైనది.
అల్ట్రామ్యాక్స్ ను పంట యొక్క ఎదుగుదల ప్రారంభదశలో ఉపయోగించాలి.
అల్ట్రామ్యాక్స్ ను ఎకరానికి 20 - 40 కిలోల చొప్పున ఎరువులతో/మట్టిలో/ఇసుకతో కలిపి ఉపయోగించవచ్చును.
Creating New Dimensions in Agriculture