ఉత్పత్తులు

వినూత్న టెక్నాలజీ ఆధారిత ప్రత్యేక పోషకాలు మరియు జీవ ఉత్ప్రేరకాలు

ఫ్రూట్ క్వాలిటీ ఎన్‌హాన్సర్

ఫుల్ సైజ్ 

ఫ్రూట్ క్వాలిటీ ఎన్‌హాన్సర్  

కాయలకు అధిక బరువు, పరిమాణాన్ని అందిస్తుంది. మంచి రంగు మరియు రుచి కలిగిన నాణ్యమైన పండ్ల సంఖ్యను మెరుగుపరుసుంది. కోత తరువాత కూడా కాయలు నిల్వ ఉండే శాతాన్ని పెంపొందిస్తుంది. ట్రాన్స్‌లోకేషన్ సిస్టమ్‌ను మెరుగుపరుస్తుంది. మంచి రంగు, రుచి మరియు అత్యధిక తాజా పండ్ల దిగుబడి వలన అత్యధిక లాభాలను ఆర్జించవచ్చు.

  • కాయలకు అధిక బరువు, పరిమాణాన్ని అందిస్తుంది.

  • మంచి రంగు మరియు రుచి కలిగిన నాణ్యమైన పండ్ల సంఖ్యను మెరుగుపరుసుంది.

  • ట్రాన్స్‌లోకేషన్ సిస్టమ్‌ను మెరుగుపరుస్తుంది.

  • మంచి రంగు, రుచి మరియు అత్యధిక తాజా పండ్ల దిగుబడి వలన అత్యధిక లాభాలను ఆర్జించవచ్చు. 

  • కంటెంట్- పండ్ల అభివృద్ధికి అవసరమైన సహజ పదార్ధాలను కలిగి ఉన్నది.  

    అన్ని రకాల పురుగు, తెగుళ్ళ, పొషక మందులతో కలిపి వాడవచ్చు.

  • కోత తరువాత కూడా కాయలు నిల్వ ఉండే శాతాన్ని పెంపొందిస్తుంది.



దీనిని ఏ ఏ పంటలలో ఉపయోగించవచ్చును?

పత్తి, మిర్చి, వరి, అపరాలు, కూరగాయలు, పండ్లు మరియు అన్ని విధాల పంటలకు అనుకూలమైనది.  

వివిధ పంటలలో ఏ దశలో దీనిని ఉపయోగించాలి?

కాయ పిందెల తయారి దశలో  

ఎంత మోతాదులో ఉపయోగించాలి?

500మి.లీ./ఎకరానికి 150 - 200లీ. నీటికి కాయ పిందెల తయారి దశలో   

దీనిని ఏ ఏ పద్ధతిలో వాడటానికి వీలుగా ఉన్నది?

పిచికారి పద్ధతిలో  

తరచుగా అడిగే ప్రశ్నలు

ఫుల్ సైజ్ ను పంట యొక్క కాయ పండ్ల తయారి దశలో ఉపయోగించాలి. 

గరిష్ట స్థాయిలో కాయల పండ్ల పరిమాణమును పెంచి, మంచి రంగు, రుచిని పొందవచ్చును. తాజా పండ్లకు ఎప్పుడూ మంచి ధరలు వస్తాయి.  

అన్ని రకాల మిరప, మొక్కజొన్న, కూరగాయలు, పండ్ల తోటలలో ఇలా అన్ని విధాల పంటలలో వాడుకొవచ్చును.  

అవును, కోత తర్వాత కూడా పండ్లలో నిల్వ శాతాన్ని పెంచుతుంది. 

 ఫుల్ సైజ్ ను 500 మి.లీ. చొప్పున ఎకరానికి వాడుకోవచ్చును.  

ఈ శ్రేణిలో సిఫారసు చేయబడిన ఉత్పత్తులు ఏవి?  

హ్యాపీ ఫర్ట్ 00:00:50

పంటల అన్వేషణ

Nano Technology Water Soluble Fertilizers
హ్యాపీ న్యూట్రీ 

పంటల అన్వేషణ

Nano Technology Micro Nutrient Fertilizers

Creating New Dimensions in Agriculture

Lead Crop Science Pvt Ltd 

Creating new dimensions in agriculture