ఉత్పత్తులు 

సూక్ష్మ పోషకాలు

డబుల్ చిలేటెడ్ రూపంలో బహుళ సూక్ష్మ పోషకాలు

హ్యాపీ న్యూట్రీ 

డబుల్ చిలేటెడ్ రూపంలో బహుళ సూక్ష్మ పోషకాలు

  • జింక్(Zn),ఐరన్(Fe),బోరాన్(B),రాగి(Cu),మాంగనీస్(Mn)&మాలిబ్డినం(Mo) వంటి బహుళ సూక్ష్మపోషకాలను సులభంగా అందుబాటులో ఉండే రూపంలో కలిగి ఉంటుంది.
  • వినూత్న టెక్నాలజీ ద్వారా రూపొందించబడిన బహుళ మరియు సూక్ష్మ పోషకాల ఉత్పత్తి.
  • అన్ని రకాల పంటలలో వివిధ దశలలో పోషక లోపాలను సవరించటానికి రూపొందించబడినది.
  • హ్యాపి న్యూట్రీ అన్ని విధాల ఎరువులతో కలిపి వాడటానికి అనుకూలంగా ఉన్నది.
  • ఇది 100% నీటిలో సులభముగా కరుగుతుంది.పిచికారిలో చాలా అనువైనది.
  • డబుల్చి లేటెడ్ రూపంలో ఉండుటవలన మొక్క త్వరగా గ్రహించుకుంటుంది.

దీనిని ఏ ఏ పంటలలో ఉపయోగించవచ్చును?

పత్తి, మిర్చి, వరి, అపరాలు, కూరగాయలు, పండ్లు మరియు అన్ని విధాల పంటలకు అనుకూలమైనది.  

వివిధ పంటలలో ఏ దశలో దీనిని ఉపయోగించాలి?

అన్ని పంటలలో మరియు అన్ని దశలలో బహుళ పోషకాలను అందిస్తాయి. 

ఎంత మోతాదులో ఉపయోగించాలి?

 పిచికారి - 50 గ్రాములు/100 లీటర్ల నీటికి, డ్రిప్ -100 గ్రాములు 

దీనిని ఏ ఏ పద్ధతిలో వాడటానికి వీలుగా ఉన్నది?

పిచికారి మరియు బిందు సేద్యములో  

తరచుగా అడిగే ప్రశ్నలు

హ్యాపీన్యూట్రీ లో జింక్ (Zn), ఫెర్రస్ (Fe), బోరాన్ (B), కాపర్ (Cu), మాంగనీస్ (Mn) & మాలిబ్డినం (Mo) వంటి బహుళ సూక్ష్మపోషకాలు సులభంగా అందుబాటులో ఉండి పోషకలోపాలను సవరించటానికి సమర్థవంతమైనది.   

పంట కాలములో మొక్కలకు పోషకాలు ప్రతి దశలో అవసరమవుతాయి కాబట్టి హ్యాపీ న్యూట్రీని పంట యొక్క అన్ని దశలలో ఉపయోగించవచ్చును.  

హ్యాపీన్యూట్రీ ని శిలీంద్రనాశకాలు మరియు క్రిమిసంహారక మందులతో కలిపి పిచికారీ చేయవచ్చు, మొక్కల అభివృద్ధిలో మరింత మెరుగైన ఫలితాలను ఇస్తుంది.   

పోషకలోపాల వలన పూత రాలే సమస్య ఎదురవుతుంది కాబట్టి హ్యాపీ న్యూట్రి లో బహుళ పోషకాలు ఉండటం వలన పోషకలోపాలను సవరిస్తుంది. దీనిని ఉపయోగించిన తర్వాత పూత రాలుటను నిరోధిస్తుంది 

హ్యాపీ న్యూట్రి పోషకాలను అందించి, మొక్కలలో ఇతర ఎంజైమాటిక్ కార్యకలాపాలు, సెల్ వాల్ నిర్మాణం, పండ్ల నాణ్యత మరియు దిగుబడిని మెరుగుపరుస్తుంది.  

ఈ శ్రేణిలో సిఫారసు చేయబడిన ఉత్పత్తులు ఏవి?  

Creating New Dimensions in Agriculture

Lead Crop Science Pvt Ltd 

Creating new dimensions in agriculture