నీటిలో సులభముగా కరిగే ఎరువులు
పత్తి, మిర్చి, వరి, అపరాలు, కూరగాయలు, పండ్లు మరియు అన్ని విధాల పంటలలకు అనుకూలమైనది.
అన్ని రకాల పంటలలో కాయ పిందె తయారి దశలో
పిచికారి - 200 గ్రాములు/ 100 లీటర్ల నీటికి, డ్రిప్ -200 గ్రాములు
పిచికారి మరియు బిందు సేద్యములో
అవును, హ్యాపీఫర్ట్ 00:00:50 శిలీంద్రనాశకాలు మరియు క్రిమిసంహారక మందులతో కలిపి పిచికారీ చేయవచ్చు, ఇది మొక్కల కాయ పిందె తయారి దశలో అవసరమైన పొటాషియంను అందించి మెరుగైన ఫలితాలను అందిస్తుంది.
హ్యాపీఫర్ట్ 00:00:50 అతి తక్కువ పరిమాణం అత్యధిక పనితనం ప్రాతిపదికపై తయారు చేయబడిన వినూత్న టెక్నాలజీ ఆధారిత నీటిలో కరిగే ఎరువులు, ఇందులో ఎలాంటి పూరక పదార్థం లేదు.
హ్యాపీఫర్ట్ 00:00:50 అనేది వినూత్న టెక్నాలజీ ఆధారిత నీటిలో కరిగే ఎరువులు, ఎటువంటి పూరక పదార్థం లేకుండా రూపొందించబడి, మొక్క ద్వారా తక్షణమే గ్రహించబడి అందుబాటులో ఉంటుంది, గ్రాన్యూవల్ ఎరువులు కరిగి మొక్కకు అందటానికి వీలుగా ఉండవు.
హ్యాపీ ఫర్ట్ 00:00:50 బిందు సేద్యములో/డ్రెంచింగ్ మరియు పిచికారి పద్ధతిలో అనుకూలము.
సాధారణముగా ఉపయోగించే ఎరువులకు 20% మోతాదు వాడుకోవచ్చు.
Creating New Dimensions in Agriculture