అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది
మొబైల్ ను వేరే ఇతర వ్యవసాయ ఉత్పత్తులతో వాడటము మూలముగా ఆ ఉత్పత్తి యొక్క క్రియాశీలతను మరియు యత్రాంగమును సక్రియాత్మకము చేస్తుంది.
అన్ని రకాల మందులను మొక్కలలోని అణుభాగాల వరకు చొచ్చుకొని పోయేలా చేస్తుంది.
ఉత్పత్తి యొక్క పనితీరును పెంచడానికి ఇతర వ్యవసాయ ఉత్పత్తులలో కలిపి వాడవలెను.
మొక్కలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
వాతావరణ ఒత్తిడిని తగ్గించి, మొక్కను ఎల్లప్పుడు నిగనిగలాడేలా చేస్తుంది.
సమర్థవంతమైన ఫలితాలకు అన్ని రకాల ఎరువులు, పురుగుమందులు, కలుపు సంహారకాలు మరియు పోషకాలతో కలపవచ్చు.
పత్తి, మిర్చి, వరి, అపరాలు, కూరగాయలు, పండ్లు మరియు అన్ని విధాల పంటలకు అనుకూలమైనది.
అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులతో కలిపి వాడటానికి అనుకూలముగా ఉన్నది.
30గ్రా./ఎకరానికి సరిపడా మందులతో
అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులతో కలిపి పిచికారిలో వాడుకోవచ్చును.
మొబైల్ ను కలపడం వలన అన్ని వ్యవసాయ ఉత్పత్తుల పనితనాన్ని మెరుగుపరిచి, త్వరిత దీర్ఘకాలిక మరియు ఖచ్చితమైన ఫలితాలను పొందవచ్చును.
సమర్థవంతమైన ఫలితాలకు అన్ని రకాల ఎరువులు, పురుగుమందులు, కలుపు సంహారకాలు మరియు పోషకాలతో కలపవచ్చు
మొబైల్ ను గడ్డి మందులతో కలిపి వాడడం వలన ప్రధాన మొక్కపై ఎలాంటి చెడు ప్రభావం పడకుండా, మొక్కను త్వరగా కోలుకొనేలా చేస్తుంది.
ఎకరానికి సరిపడా మందులతో ఎకరానికి 30గ్రాములు.
మొబైల్ మెంబ్రన్ ట్రాన్స్ఫర్ మెకానిజం ద్వారా పని చేసి, మందులను మొక్కలలోని అణుభాగాల వరకు చొచ్చుకొని పోయేలా చేస్తుంది.
Creating New Dimensions in Agriculture