సేంద్రీయ యాంటీ బాక్టీరియల్
ప్లాంట్ ఎక్స్‌ట్రాక్ట్ & మైక్రోబయల్ ఎక్స్‌ట్రాక్ట్ కన్సార్టియతో రూపొందించబడినది.
విస్తృత పరిధిలో బ్యాక్టీరియా వ్యాధులపై ప్రభావవంతంగా పనిచేస్తుంది.
బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా మొక్కల నిరోధక సామర్థ్యాన్ని పెంచుతుంది.
ప్రయోజనకరమైన కీటకాలు మరియు పంటలకు సురక్షితం.
ప్రయోజనకరమైన కీటకాలు మరియు పంటలకు సురక్షితం. |
100% సేంద్రీయ ఉత్పత్తి. ఆరోగ్యకరమైన మరియు శక్తివంతమైన పెరుగుదలను ప్రేరేపిస్తుంది
అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులతో అనుకూలమైనది.
పత్తి, మిర్చి, వరి, అపరాలు, కూరగాయలు, పండ్లు మరియు అన్ని విధాల పంటలకు అనుకూలమైనది.
వ్యాధి సోకిన తర్వాత మరియు ముందు జాగ్రత్త చర్య రెండింటిలో ప్రభావవంతముగా పనిచేస్తుంది.
50 - 100గ్రా./ ఎకరానికి చొప్పున, బిందు సేద్యములో లేదా డ్రెంచింగ్ పద్ధతులలో 150 - 200గ్రా. ఎకరానికి
బిందు సేద్యములో, డ్రెంచింగ్ పద్ధతులలో మరియు పిచికారిలో
సికిస్ విస్తృత పరిధిలో యాంటీ బాక్టీరియల్ ఉత్పత్తి మరియు ఇది అన్ని రకాల బ్యాక్టీరియా వ్యాధులను సమర్థవంతంగా నియంత్రిస్తుంది.
సికిస్ ఇతర క్రిమిసంహారకాలు లేదా శిలీంద్రనాశినులతో కలిపి ఉపయోగించటానికి వీలుగా ఉన్నది.
సికిస్ మొక్కలలో రోగనిరోధక శక్తిని అభివృద్ధి పరుస్తుంది మరియు బాక్టీరియల్ వ్యాధులు మరియు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కలిగే ఒత్తిడికి కూడా నిరోధకతను అందిస్తుంది.
సికిస్ ఒక సేంద్రీయ ఉత్పత్తి కాబట్టి ఇది ఇతర ప్రయోజనకరమైన కీటకాలు మరియు వాతావరణానికి సురక్షితం.
సికిస్ అనేది ఒక సేంద్రీయ, అవశేషాలు లేని యాంటీబయోటిక్ ఉత్పత్తి. అతి తక్కువ పరిమాణంలో ఉండటం వలన మొక్కలపై ఎలాంటి అవశేషాలు ఉండవు.
Creating New Dimensions in Agriculture