ప్రయోజనకరమైన మైకోరైజా
ఇది ఒక VAM ఉత్పాదన. Vesicular Arbuscular Mycorrhizal (VAM) - ఎండో మరియు ఎక్టో మైకోరైజా యొక్క బీజాంశాల మరియు శిలీంధ్రముల కేసరాల యొక్క విడిభాగాల సూత్రీకరణే “లీడ్ రాజా”.
వేర్లు వేగవంతముగా అభివృద్ధి చెంది భూమి లోనికి అధిక లోతుగా చొచ్చుకొని పోయి, భూమిలో నిల్వ ఉన్న పోషకాలను మొక్కకు అవసరమైన సమయాలలో అందిస్తుంది.
భాస్వరంతో సహా భూమి నుండి మరింత పోషకాలను మరియు నీటిని మొక్కకు అందించడానికి సహాయపడుతుంది.
వేర్లలో అధిక నీటి నిల్వ శాతాన్ని పెంచుకొని బెట్ట సమయములో కూడా మొక్కను ఆరోగ్యవంతముగా ఉంచుతుంది.
నాటువేసే సమయములో కూడా మొక్క త్వరితగతిలో కోలుకోవటానికి సహాయపడుతుంది.
మొక్కకు ఆరోగ్యవంతమైన అభివృద్ధి అందించి నాణ్యమైన దిగుబడులను అందిస్తుంది.
పత్తి, మిర్చి, వరి, అపరాలు, కూరగాయలు, పండ్లు మరియు అన్ని విధాల పంటలకు అనుకూలమైనది.
ఎదుగుదల ప్రారంభదశలో
4 - 8 ఇసుకతో లేదా ఎరువులతో కలిపి వాడవచ్చును
ఇసుకతో లేదా ఎరువులతో కలిపి వాడవచ్చును
ఎండో మరియు ఎక్టో మైకోరైజా యొక్క బీజాంశాల మరియు శిలీంధ్రముల కేసరాల యొక్క విడిభాగాల సూత్రీకరణే “లీడ్ రాజా”.
వేర్లలో అధిక నీటి నిల్వ శాతాన్ని పెంచుకొని బెట్ట సమయములో కూడా మొక్కను ఆరోగ్యవంతముగా ఉంచుతుంది.
పోషకాల లభ్యతను మరియు అవి మొక్కలకు అందించే ప్రక్రియ అభివృద్ధి చేసి, మొక్కలలో ఉత్పాదకతను పెంచుతుంది.
వేర్లు వేగవంతముగా అభివృద్ధి చెంది భూమి లోనికి అధిక లోతుగా చొచ్చుకొని పోయి, భూమిలో నిల్వ ఉన్న పోషకాలను మొక్కకు అవసరమైన సమయాలలో అందిస్తుంది.
ఇసుకతో లేదా ఎరువులతో కలిపి 4 - 8 కిలోలు వాడవచ్చును.
Creating New Dimensions in Agriculture