మెగ్నిషియం లోపానికి వినూత్న పరిష్కారం
పత్తి, మిర్చి, వరి, అపరాలు, కూరగాయలు, పండ్లు మరియు అన్ని విధాల పంటలకు అనుకూలమైనది.
అన్ని పంటలలో మెగ్నీషియం లోపాన్ని సవరించటానికి, దీనిని ముందు జాగ్రత్తగా కూడా ఉపయోగించవచ్చు.
పిచికారి - 50 గ్రాములు/ 150-200 లీటర్ల నీటికి, డ్రిప్ -100 గ్రాములు
పిచికారి మరియు బిందు సేద్యములో
కిరణజన్య సంయోగక్రియను పెంపొందించడానికి మరియు మొక్కకు ఆరోగ్యకరమైన పచ్చదనాన్ని అందించడానికి రూపొందించబడినది.
మెరుగైన ఫలితాల కోసం 15 రోజుల వ్యవధిలో హ్యాపీ Mg తిరిగి పిచికారీ చేయడం మంచిది.
పత్తి పంటలో అధిక ఎరుపు సమస్యకు హ్యాపీ Mg చాలా ప్రభావవంతమైన ఫలితాలను ఇస్తుంది.
మెగ్నీషియం వలన కిరణజన్య సంయోగ క్రియను వృద్ధిచెంది, మొక్కలలో ఆరోగ్యవంతమైన పచ్చదనము అభివృద్ధి చెందుతుంది.
అతి తక్కువ పరిమాణం అత్యధిక పనితనం ప్రాతిపదికపై రూపొందించబడి, డబుల్ చిలేటెడ్ రూపంలో ఉండుటవలన మొక్కల ద్వారా త్వరగా గ్రహించబడుతుంది.
Creating New Dimensions in Agriculture