ఉత్పత్తులు 

సూక్ష్మ పోషకాలు

ఐరన్(ఇనుము) లోపానికి వినూత్న పరిష్కారం

హ్యాపీ Fe

ఐరన్(ఇనుము) లోపానికి వినూత్న పరిష్కారం

  • డబుల్ చిలేటెడ్ రూపంలో అతి తక్కువ పరిమాణం అత్యధిక పనితనం ప్రాతిపదికపై తయారు చేయబడిన వినూత్న టెక్నాలజీ ఉత్పత్తి.
  • వివిధ పంటలలోని వివిధ దశలలో ఆశించే ఇనుపధాతు లోపాలను సవరించడానికి Fe 12% EDTA ఉపయోగపడుతుంది.
  • డబుల్ చిలేటెడ్ రూపంలో ఉండుటవలన మొక్కల ద్వారా త్వరగా గ్రహించబడుతుంది.
  • ఐరన్ లోపం కారణంగా ఆకులు పచ్చదనాన్ని కోల్పోయి తెల్లగా మారి ఆకుల పరిమాణం తగ్గుతుంది.
  • మొక్కలు కోల్పోయిన పచ్చదనాన్ని పెంచడానికి అవసరమైన పత్రహరితాన్ని అందించడానికి Fe సహాయపడుతుంది.
  • ఇది పిచికారి చేయుటకు ఉత్తమమైనది. ఇది వరి పంటకు చాలా ఉపయోగకరమైనది.

దీనిని ఏ ఏ పంటలలో ఉపయోగించవచ్చును?

పత్తి, మిర్చి, వరి, అపరాలు, కూరగాయలు, పండ్లు మరియు అన్ని విధాల పంటలకు అనుకూలమైనది.  

వివిధ పంటలలో ఏ దశలో దీనిని ఉపయోగించాలి?

అన్ని పంటలలో ఇనుము లోపాన్ని సవరించటానికి, దీనిని ముందు జాగ్రత్తగా కూడా ఉపయోగించవచ్చు. 

ఎంత మోతాదులో ఉపయోగించాలి?

పిచికారి - 50 గ్రాములు/ 150-200 లీటర్ల నీటికి, డ్రిప్ -100 గ్రాములు 

దీనిని ఏ ఏ పద్ధతిలో వాడటానికి వీలుగా ఉన్నది?

పిచికారి మరియు బిందు సేద్యములో  

తరచుగా అడిగే ప్రశ్నలు

అవును, హ్యాపీ Fe ఇనుప ధాతు (ఐరన్) లోపాన్ని చాలా సమర్థవంతముగా సవరిస్తుంది. 

పంట కాలములో మొక్కలలో ఐరన్ లోపాన్ని గమనించినచో హ్యాపీ Fe ని ఉపయోగించవచ్చును.    

ఐరన్ లోపం కారణంగా ఆకులు పచ్చదనాన్ని కోల్పోయి తెల్లగా మారి ఆకుల పరిమాణం తగ్గుతుంది. 

అతి తక్కువ పరిమాణం అత్యధిక పనితనం ప్రాతిపదికపై రూపొందించబడి, డబుల్ చిలేటెడ్ రూపంలో ఉండుటవలన మొక్కల ద్వారా త్వరగా గ్రహించబడుతుంది. 

అవును, అన్ని పంటలలో ఇనుము లోపాన్ని సవరించటానికి, దీనిని ముందు జాగ్రత్తగా కూడా ఉపయోగించవచ్చు.  

ఈ శ్రేణిలో సిఫారసు చేయబడిన ఉత్పత్తులు ఏవి?  

ఆక్సిజన్ 

పంటల అన్వేషణ

Happy Fert Series - Macro Nutrients Fertilizers
లీడ్ స్టార్

పంటల అన్వేషణ

Nano Technology Complete Nutrient Fertilizers

Creating New Dimensions in Agriculture

Lead Crop Science Pvt Ltd 

Creating new dimensions in agriculture