కీటక నాశకాలు
ఇది లార్వాలపై నేరుగా పని చేస్తూ, గుడ్డును లోపల భాగములోనే నిర్మూలిస్తుంది, తద్వారా వేగంగా పనిచేస్తుంది మరియు అవశేషాలను నియంత్రిస్తుంది.
ఇది నేరుగా లార్వాపై పనిచేయడమే కాకుండా గుడ్డును కూడా నాశనం చేస్తుంది. వేగవంత మైన క్రియాశీలతతో పనిచేస్తూ, అవశేషాలను నియంత్రిస్తుంది.
ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్(IPM) లో ఇది సరైన కీటకనాశిని.
పత్తిపై సంక్రమించే కాయ తొలుచు పురుగును, బెండకాయపై వేరు పురుగు, కాయ పురుగు, క్యాబేజి పై BDM, కాయ తొలుచు పురుగు, మిరపకాయపై ముడత, నల్లి, ద్రాక్ష పై ఆశించే ముడత మరియు తేయాకు ఆశించే లూపర్స్ లను నియంత్రించుటకు సిఫారసు చేయబడినది.
పంటలో ఉన్న పురుగు ఉదృతిని బట్టి సిఫార్సు చేయబడిన మోతాదులో పిచికారీ చేయవలెను.
పత్తి, మిర్చి, వరి, అపరాలు, కూరగాయలు, పండ్లు మరియు అన్ని విధాల పంటలకు అనుకూలమైనది.
పంట కాలములో పురుగులు ఆశించినచో ఉపయోగించవచ్చును.
100 గ్రాములు ఒక ఎకరానికి
పిచికారీలో దీనిని ఉపయోగించవచ్చు.
Creating New Dimensions in Agriculture