వ్యవసాయ ఉత్పత్తుల పనితీరులో మెరుగుదల
ఫిక్స్ అల్ట్రా కలిపిన ఔషధం పత్రరంధ్రాలలోనికి త్వరితంగా మరియు అత్యధిక శాతంలో చొచ్చుకొనిపోవును.
ఆకు ఉపరితల ఒత్తిడిని తట్టుకుంటూ మందు వ్యాప్తికి మరియు త్వరితంగా అతుక్కొనుటకు సహాయం చేయును.
పిచికారిలో : 1 లీటరు నీటికి ఫిక్స్ అల్ట్రా 0.5 మి.లీల మోతాదులో ద్రావణాన్ని సిద్ధం చేసి పిచికారిలో వాడుకోవచ్చును.
పురుగుమందులు, క్రిమిసంహారకాలు, శిలీంద్రనాశకాలతో: 15 లీటర్ల పిచికారి ద్రావణంలో 5 మి.లీల ఫిక్స్ అల్ట్రా ను వేసి బాగా కలపాలి.
కలుపు సంహారకాలతో : 15 లీటర్ ద్రావణం కోసం 20మి.లీల ఫిక్స్ అల్ట్రాను వేసి బాగా కలపాలి.
పత్తి, మిర్చి, వరి, అపరాలు, కూరగాయలు, పండ్లు మరియు అన్ని విధాల పంటలలకు అనుకూలమైనది.
15 - 20 రోజుల వ్యవధిలో పునరావృతం చేసుకోవచ్చును.
0.5 మి.లీ/1లీ. నీటికి
పిచికారీలో దీనిని ఉపయోగించవచ్చు.
ఫిక్స్ అల్ట్రా కలిపిన ఔషధం పత్రరంధ్రాలలోనికి త్వరితంగా మరియు అత్యధిక శాతంలో చొచ్చుకొనిపోవును.
అవును, పురుగుమందులు, క్రిమిసంహారకాలు, శిలీంద్రనాశకాలు మరియు కలుపు మందులతో కలిపి ఉపయోగించవచ్చును.
ఫిక్స్ అల్ట్రా పత్రరంధ్రాలలోనికి త్వరగా చొచ్చుకొని పోయి,పిచికారి చేసిన వెంబడే వచ్చే వర్షాల నుండి విలువైన మందులను వృధా అవ్వకుండా కాపాడుతుంది.
ఆకు ఉపరితల ఒత్తిడిని తట్టుకుంటూ మందు వ్యాప్తికి మరియు త్వరితంగా అతుక్కొనుటకు సహాయం చేయును.
అవును, సమర్థవంతమైన ఫలితాలకు ఫిక్స్ అల్ట్రాను పిచికారి చేసే ప్రతి మందులలో కలిపి వాడుకోవచ్చును.
Creating New Dimensions in Agriculture