సమర్థవంతమైన శిలీంధ్ర నాశిని
విస్తృత పరిధిలో మొక్కలను పునరుద్ధరించటానికి రూపొందించబడిన శిలీంద్ర సంహారిణి.
మొక్కలలో క్రియాశీలతను వృద్ధి పరిచి అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది.
విషరహితమైనది మరియు మొక్కలపై ఎటువంటి అవశేషాలను వదిలివేయదు.
శిలీంద్ర సంబంధిత వ్యాధులను నివారించి, మొక్కను ఆరోగ్యవంతముగా తయారుచేస్తుంది.
పత్తి, మిర్చి, వరి, అపరాలు, కూరగాయలు, పండ్లు మరియు అన్ని విధాల పంటలకు అనుకూలమైనది.
శిలీంధ్ర వ్యాధులు ఆశించినచో లేదా ముందు జాగ్రత్తగా దీనిని ఉపయోగించవచ్చు
1గ్రా./1లీ. నీటికి
పిచికారీలో దీనిని ఉపయోగించవచ్చు.
Creating New Dimensions in Agriculture