ద్రవ రూపంలో సేంద్రీయ NPK ఎరువులు
పత్తి, మిర్చి, వరి, అపరాలు, కూరగాయలు, పండ్లు మరియు అన్ని విధాల పంటలకు అనుకూలమైనది.
సమర్థవంతమైన ఫలితాలకు పంటకాలములో 4 సార్లు ఉపయోగించవలెను.
పిచికారి - 5మిలీ./1లీ.ఎకరానికి
పిచికారి మరియు బిందు సేద్యములో
ఆస్థ ద్రవ రూపములో ఉండటం వలన మొక్కలలు త్వరగా గ్రహించుకొంటాయి. పచ్చదనాన్ని మరియు ఆరోగ్యకరమైన పెరుగుదలను అభివృద్ధి చేస్తుంది.
సమర్థవంతమైన ఫలితాలకు పంటకాలములో 4 సార్లు ఉపయోగించవలెను.
అధిక శాతములో NPK కలిగిన ద్రవ రూప సేంద్రీయ ఎరువు ఆస్థ. కాబట్టి రసాయన ఎరువులకు పూర్తిగా ప్రత్యామ్నాయముగా ఆశించిన ఫలితాలు అందుతాయి.
అవును ఆస్థ పత్తి, మిర్చి, వరి, అపరాలు, కూరగాయలు, పండ్లు మరియు అన్ని విధాల పంటలలకు అనుకూలమైనది.
పోషకలోపాల నుండి పంటను త్వరగా పునరుద్ధరించటానికి రూపొందించబడినది ఆస్థ.
Creating New Dimensions in Agriculture