ప్రయోజనకరమైన బ్యాక్టీరియాల సమూహం
విత్తనాల అంకురోత్పత్తిని మెరుగుపరుస్తుంది.
ఏకరీతి మొక్కలను ప్రోత్సహిస్తుంది.
వాతావరణములోని నత్రజని వినియోగాన్ని మెరుగుపరుస్తుంది.
ఫాస్ఫేట్ ను మొక్కలు సులభముగా గ్రహించే విధముగా రూపుదిద్దుతుంది.
నేలలో మిగిలి పోయిన పొటాష్ ను సహితం కరిగించి, మొక్కలు గ్రహించేలా చేస్తుంది.
భూసారాన్ని మెరుగుపరుస్తుంది, పంట నాణ్యతను మరియు దిగుబడులను అభివృద్ధి పరుస్తుంది.
పత్తి, మిర్చి, వరి, అపరాలు, కూరగాయలు, పండ్లు మరియు అన్ని విధాల పంటలకు అనుకూలమైనది.
విత్తన శుద్ధిలో
100మి.లీ./ ఎకరానికి సరిపడ విత్తనాలకు, 250మి.లీ./ హెక్టారుకు
నాటే ముందు విత్తనాలకు నేరుగా ఉపయోగించవలెను
బ్యాక్టోగ్యాంగ్ సీడ్ ట్రీట్మెంట్ స్పెషల్ విత్తనాలు మొలకెత్తే శాతం మరియు అంకురోత్పత్తిని వృద్ధి చేస్తుంది.
బ్యాక్టోగ్యాంగ్ సీడ్ ట్రీట్మెంట్ స్పెషల్ సమాన రీతిలో ఆరోగ్యకరమైన మొలకలు పెరగటానికి సహాయపడుతుంది.
బ్యాక్టోగ్యాంగ్ సీడ్ ట్రీట్మెంట్ స్పెషల్ ను విత్తన శుద్ధిలో ఉపయోగించాలి. నాటే ముందు విత్తనాలకు నేరుగా ఉపయోగించవలెను.
భూసారాన్ని మెరుగుపరుస్తుంది, పంట నాణ్యతను మరియు దిగుబడులను అభివృద్ధి పరుస్తుంది.
100మి.లీ./ ఎకరానికి సరిపడ విత్తనాలకు, 250మి.లీ./ హెక్టారుకు
Creating New Dimensions in Agriculture