వినూత్నమైన సాల్ట్ మినిమైజర్
నేల ఉపరితల భాగముపై లవణీయతను సమర్థవంతముగా తగ్గించి, చౌడుభూములను సహితం వ్యవసాయానికి అనుకూలము చేస్తుంది సాల్ట్ డౌన్.
లవణీయత మరియు అత్యధిక లోహ పదార్థముల ప్రభావాన్ని తగ్గించటానికి రూపొందించబడినది.
ఇది భారీ లోహాలతో చర్య జరిపి వాటిని చొచ్చుకొని పోకుండా చేస్తుంది
ప్రత్యేక అయానిక్ సమూహాన్ని కలిగి ఉన్న సాల్ట్ డౌన్ లోహ అయాన్లతో చర్య జరిపి, జడ అణువులను తయారు చేస్తుంది మరియు వేరు వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపకుండా నివారిస్తుంది.
కూరగాయల సారము నుండి తయారు చేయబడిన వినూత్న ఉత్పత్తి సాల్ట్ డౌన్.
ఇది మొక్కల పెరుగుదలను నేరుగా ప్రభావితం చేస్తుంది.
పత్తి, మిర్చి, వరి, అపరాలు, కూరగాయలు, పండ్లు మరియు అన్ని విధాల పంటలకు అనుకూలమైనది.
దుక్కి సమయములో లేదా పంట ప్రారంభదశలో 35 రోజుల పంటలో ఎరువులతో వాడుకోవచ్చు.
1 - 2 కిలోలు/ ఎకరానికి
ఎరువులతో/మట్టిలో/ఇసుకతో లేదా డ్రెంచింగ్ పద్ధతులలో
నేలలో లవణీయత మరియు అత్యధిక లోహ పదార్థముల ప్రభావాన్ని తగ్గించటానికి ప్రత్యేకంగా రూపొందించబడిన సాల్ట్ డౌన్ ను ఉపయోగించటం వలన చౌడు నేలలను సహితం వ్యవసాయానికి వినియోగించేలా చేస్తుంది సాల్ట్ డౌన్.
సూక్ష్మజీవులు ప్రత్యేక ఎక్స్‌ట్రాసెల్యులర్ ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తాయి ఉత్పత్తి చేయబడిన ఈ ఎంజైమ్‌ల సహాయంతో రూపొందించబడటం వలన సాల్ట్ డౌన్ ఉప్పు సాంద్రతను సమర్థవంతముగా తగ్గిస్తుంది.
సాల్ట్ డౌన్ అన్ని భూములు ప్రత్యేకముగా చౌడు భూములను కూడా సారవంత పరచటానికి వీలుగా రూపొందించబడినది.
సాల్ట్ డౌన్ ను నీటిలో కలిపి వదిలిన తరువాత ఆ నీటిని నేలలో పూర్తిగా ఇంక నివ్వాలి.
పంట కాలంలో సాల్ట్ డౌన్ ను 2 నుండి 3 సార్లు కూడా ఉపయోగించుకోవచ్చును.
Creating New Dimensions in Agriculture